Browse By

Daily Archives: February 25, 2017

కేసిఆర్..లుచ్చా మాట‌లు క‌ట్టిపెట్టు: టిపిసిసి చీఫ్ ఉత్త‌మ్‌

కేసిఆర్ కుటుంబం దోపిడీ దొంగ‌ల బందిపోటు ముఠా ః కేసిఆర్..లుచ్చా మాట‌లు క‌ట్టిపెట్టు  ఆంధ్రా కాంట్రాక్ట‌ర్లకు వేల కోట్లు దోచి పెట్టి సూట్‌కేసులు తీసుకుంటుంది నువ్వే… నువ్వేమైనా రాజ్యంగానికి అతీతుడివా…  ధ‌నిక రాష్ట్రం చేతిలో పెడితే అప్పుల కుప్ప చేశావు.. క‌మీష‌న్ల కోస‌మే అప్పులు…  ఒక యూనిట్ విద్యుత్ ఉత్ప‌త్తి చేశారా ?  కేసిఆర్‌పై విరుచుప‌డ్డ టిపిసిసి చీఫ్ ఉత్త‌మ్‌ కేసిఆర్ కుటుంబం దోపిడీ

రఘు కుంచె సింగర్ కావడానికి ఓ దెయ్యం కారణమట

చిరంజీవి ఎలా తన లైఫ్ కి టర్నింగిచ్చారో…తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు తాను అనుభించిన బాధలు…ఇవన్నీ మనతో పంచుకున్నారు..ది గ్రేట్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచె…  Don’t Miss this Interview   YOYO CHIT CHAT  

దుండగుడిని అడ్డుకున్న అమెరికన్‌పై ప్రశంసలు

మానవత్వమున్న మనిషిని.. కాల్పులు జరిపిన పూరింటన్‌ను ప్రాణాలకు తెగించి అడ్డుకున్న 24 ఏళ్ల అమెరికన్‌ యువకుడు ఇయాన్‌ గ్రిలట్‌కు ప్రశంసలు లభిస్తున్నా యి. ఒక అమెరికన్‌ జాతి విద్వేషంతో కాల్పులు జరపగా.. మరో అమెరికన్‌ మానవత్వంతో అడ్డుకోవడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. పూరింటన్‌ కాల్పులు మొదలుపెట్టడంతో టేబుల్‌ వెనక దాక్కున్న గ్రిలట్‌.. ఒక్కసారిగా విసురుగా వెళ్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు అతడిపైనా

వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవిలో MLC మహ్మద్ సలీమ్

రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహ్మద్ సలీమ్ ఎన్నికయ్యారు. వక్ఫ్ బోర్డు పాలక మండలిలోని 11 మంది సభ్యుల్లో 9 మంది బోర్డు కార్యాలయంలో సమావేశమై సలీమ్ ను చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేనేజింగ్ కమిటీ కోటాలో బోర్డు సభ్యుడిగా ఉన్న మీర్జా అన్వర్ బేగ్ చైర్మన్ పదవికి సలీమ్ పేరును ప్రతిపాదించగా.. నామినేటెడ్ సభ్యుడు మాలిక్

డిప్యూటీ కలెక్టర్ గా పి.వి.సింధు

భారత షట్లర్‌,రియో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పి.వి.సింధు ఇక డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. సింధుకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్ ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సింధు తల్లి విజయ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ