Browse By

Daily Archives: February 19, 2017

చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం:  సియం కేసిఆర్

నేతన్నల బాధలు పోగొట్టాల్సిందే.. తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత నేడు సిరిసిల్ల కార్మికులతో సీఎం భేటీ..  నేత కార్మికుల సంక్షేమంపై సమీక్ష హైదరాబాద్: చేనేత మగ్గాలు, విద్యుత్ మగ్గాల (హ్యాండ్లూం, పవర్‌లూం) మీద ఆధారపడి బతుకుతున్న నేత కార్మికుల స్థితిగతులేమీ బాగాలేవని, బతుకడం కూడా కష్టమై, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. వీరి బాధలు తొలగించాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు.