Browse By

Daily Archives: February 18, 2017

లండన్ లో ఎన్నారై టి.ఆర్.యస్- యుకె ఆద్వర్యం లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు 

63 వ పుట్టినరోజు సందర్బంగా 63 రకాల పూలతో ప్రత్యేక పూజలు    లండన్: ఎన్నారై టి.ఆర్.యస్ యుకె శాఖ ఆధ్వర్యంలో లండన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టి.ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మరియు వారి సతీమణి ప్రభలత కూర్మాచలం సంప్రదాయబద్దంగా కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించారు.    లండన్ ఇంచార్జి సతీష్ రెడ్డి

ట్రంప్‌ విధానాలతో అద్భుత అవకాశాలు

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలను మహీంద్రాగ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. ట్రంప్‌ వాణిజ్య విధానాలు చపలచిత్తంగా ఉన్నా, అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు అద్భుత అవకాశాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ‘అమెరికాను గొప్పగా మార్చు అనే ట్రంప్‌ విధానంతో పెట్టుబడులకు అమెరికా అద్భుతమైన ప్రదేశంగా మారింది. దీంతో అక్కడ స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికే లాభాల బాట పట్టింది. ఈ విషయాలను

మరో మైలురాయి దాటిన ఇస్రో – 4 టన్నుల ఉపగ్రహాలు పంపే సత్తా

‘జీఎస్‌ఎల్వీ-మార్క్‌3’ విజయవంతం, మార్చిలో జీశాట్‌-19తో రోదసిలోకి. ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను రోదసిలోకి విజయవంతంగా ప్రయోగించి సత్తా చాటుకున్న ఇస్రో మరో మైలురాయిని దాటింది. ఏకంగా 4 టన్నుల భారీ ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేయగలిసే సత్తాను సొంతం చేసుకుంది. శుక్రవారం నిర్వహించిన జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌3 క్రయో ఇంజనకు పూర్తి భూస్థిర కక్ష్య పరీక్ష విజయవంతమైంది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఐపీఆర్సీ కేంద్రంలో ఈ పరీక్షను నిర్వహించారు.

సరిగా పనిచేయని వారిని కొట్టండి

నాగ్‌పూర్‌లో 9 వేల కోట్లతో మెట్రో నిర్మాణం జరుగుతోంది. త్వరలో ఓ రైల్వేస్టేషన్‌ కూడా వస్తోం ది. బిల్డర్ల నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఎన్నడూ తీసుకోలేదు. దాదాపు ఐదున్నర లక్షల కోట్ల రూపాయల పను లను శాఖా పరంగా పూర్తి చేశాను. అయినా ఏ ఒక్క బిల్డరు, కాంట్రాక్టర్‌ ఎన్నడూ నా ఆఫీసుకు రాలేదని చెప్పడానికి గర్వపడుతున్నా! ప్రభుత్వం తరఫున