Browse By

Daily Archives: February 17, 2017

ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సుని ఘనంగా నిర్వహిస్తాం- మంత్రి కెటి రామారావు

వచ్చే ఎడాది హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సుని ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు. Minds, Machines and Money అనే థీమ్‌తో ఈ సమావేశం జరగనున్నది. ఈ రోజు ముంబాయిలో జరిగిన 25వ Nasscom India Leadership Forum సమావేశంతో మంత్రి ప్రసంగించారు. వచ్చే ఏడాది ఈ Nasscom India Leadership Forum సదస్సు సైతం