Browse By

Daily Archives: January 31, 2017

మున్సిపల్ శాఖపైన పురపాలన శాఖ మంత్రి కె తారక రామారావు సమీక్ష

మున్సిపల్ శాఖపైన పురపాలన శాఖ మంత్రి కె తారక రామారావు సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వివరాలు, ఇప్పటిదాకా అర్ధిక శాఖ నుంచి విడుదల అయిన నిధుల వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలని పురపాలన శాఖ కార్యదర్శిని అదేశించారు. ఈ అర్ధిక సంవత్సరానికి రావాల్సిన నిధులపైన అర్ధిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జియచ్ యంసి

జానపదాన్ని బతికిస్తున్న గానకోకిల పాటల ప్రస్థానం

విమలక్క పాట…  ఉరకలెత్తించే పాట…  పరుగెలెత్తించే పాట..  ఉద్యమాల పాట..  అమ్మ జోల పాట..  మొత్తంగా..  నా తెలంగాణ పాట…  జానపదాన్ని బతికిస్తున్న గానకోకిల పాటల ప్రస్థానం  తెలం’గానం’ తప్పకుండా చూడాల్సిన ఎపిసోడ్…                             

తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతా

తెలంగాణ ప్రభుత్వం, చేనేత శాఖ మంత్రి కెటి రామారావు చేపట్టిన చేనేతను దరిద్దామనే కార్యక్రమానికి ప్రముఖ సినీ తార సమంతా మద్దతు పలికింది. ఈ రోజు మంత్రి కెటి రామారావును బేగంపేటలోని మెట్రో రైలు భవనంలో కలిసిన సమంతా మంత్రి చేపట్టిన కార్యక్రమానికి సంపూర్ణ మద్దుతు ఇస్తున్నట్లు తెలిపారు. చేనేతల కోసం మంత్రి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. వ్యక్తిగతంగా తనకు చేనేత