Browse By

Daily Archives: January 24, 2017

జపాన్ దిగ్గజ కంపెనీలతో మంత్రి కెటి రామారావు భేటీ

జపాన్లో మూడో రోజు పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు సోమవారం పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. హిటాచీ, సోనీ, తోషిభా, మిత్సుబిషి, పుజిత్సూ లాంటి ప్రముఖ కంపెనీల సినియర్ కార్యనిర్వహక బృందాలతో సమావేశం అయ్యారు. జపాన్ బిజినెస్ పెడేరేషన్ “కైదాన్రెన్” సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో జపాన్ లోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గోన్నారు. ఈ కంపెనీల ప్రతినిధులను

టాక్ లోగోని ఆవిష్కరించిన ఎంపీ కవిత

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK – టాక్) లోగో ను హైదరాబాద్ లో ఎంపీ కవిత గారు ఆవిష్కరించారు. లండన్ నుండి వచ్చిన టాక్ ప్రతినిధులు నర్రా సాయి, రాకేష్ రెడ్డి కీసర ఎంపీ కవిత గారిని కలిసి సంస్థ ఆశయాలను, బంగారు తెలంగాణ నిర్మాణం లో వారి పాత్ర గురించి వివరించారు. తెలంగాణ ఆడబిడ్డ కవిత గారి చేతుల

తెలంగాణలోనే తొలి బహిరంగ బహిర్బూమి రహిత జిల్లా రాజన్న సిరిసిల్లా జిల్లా రికార్డు

 జిల్లా కలెక్టర్‌ను, అధికారులను అభినందించిన మంత్రి కెటి రామారావు  స్వచ్చ జిల్లాగా రాష్ర్టానికి అదర్శం అన్న మంత్రి  స్వచ్చ యజ్ఘానికి కలిసి నడిచిన జిల్లా ప్రజలకు మంత్రి దన్యవాదాలు  జపాన్ నుండి జిల్లా కలెక్టర్, ప్రజాప్రతనిధులతో మాట్లాడిన మంత్రి  ఇకపైన అరోగ్య శాఖలో స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకుని పనిచేస్తామన్న మంత్రి రాజన్న సిరిసిల్లా జిల్లా తెలంగాణలోనే

No Thumbnail

ఎన్నారై టి.ఆర్.యస్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎంపీ కవిత 

ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ – యూకే అధికారిక 2017 క్యాలెండర్ ని నేడు టి.ఆర్.యస్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రతినిధులు ఎంపీ కవిత గారికి వివరించారు. పార్టీ నాయకత్వం అన్ని సందర్భాల్లో మీ వెంట ఉంటుందని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా నడుచుకొని కెసిఆర్ గారి