Browse By

Daily Archives: January 22, 2017

జపాన్‌లోని భారత రాయబారి సుజన్ చినాయ్‌ను కలిసిన పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు

తెలంగాణకు పెట్టుబడుల సేకరణ కోసం జపాన్‌లో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు అదివారం సాయంత్రం జపాన్‌లోని భారత రాయబారి సుజన్ చినాయ్‌ను కలిసారు. సూమారు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో జపాన్ దేశం నుంచి రాష్ర్టాలకు పెట్టుబడులు అకర్షించేందుకు క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి కెటి రామారావు రాయభారి సూచనలు తీసుకున్నారు. రాష్ర్టంలోకి భారీగా పెట్టుబడులను అకర్షించేందుకు