Browse By

Daily Archives: January 21, 2017

జల్లికట్టు గొడవలోనూ మనవాళ్లు దూరారు

జల్లికట్టు గొడవలోనూ మనవాళ్లు దూరారు..పంచెకట్టుకు మన కాటమరాయుడు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు..ఇక ఇద్దరు మెగా స్టార్లు తమ బాక్సాఫీసు స్టామీనాతో సంక్రాంతిని రెండింతలు చేశారు..ఇలాంటి మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది YOYO CINE TALKIES THIS WEEK…Don’t Miss !!

రెండో రోజు దక్షిన కోరియా పర్యటన

మూసి ప్రక్షాళన కోసం అంతర్జాతీయ అనుభవాలను పయోగించుకుంటామని పురపాలన శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. రెండో రోజు దక్షిన కోరియా పర్యటనలో ఉన్న మంత్రి యాంగ్ జీ సియోల్ లో ఉన్న Cheonnggyecheon నది ప్రక్షాళన జరిగిన తీరుని మంత్రి పరిశీలించి తెలుసుకున్నారు. నది ప్రక్షాళన కోసం అక్కడి ప్రబుత్వం తీసుకున్న కార్యక్రమాలను, పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నదిని ప్రక్షాళన