Browse By

Daily Archives: January 18, 2017

కొత్త జిల్లాలలో గణతంత్ర వేడుక

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు  నిర్దేశించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటడానికి తగు ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.   మంగళవారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శులు శ్రీ సోమేష్