Browse By

Daily Archives: January 14, 2017

తెలంగాణలో కొత్త పార్టీ..!! అంత ఈజీనా..?!

KCR సారథ్యంలో బంగారు తెలంగాణ కల సాకారం వైపు అడుగులు పడుతున్న దశలో మరో పార్టీ అవసరం ఏమొచ్చింది.? 3ఏళ్లలో 60 ఏళ్ల విధ్వంసాన్ని పునర్నిర్మించడం సాధ్యమేనా..? కొత్త పార్టీ కి కోదండరాం అండదండలు ఎంత ఉన్నాయి.? గద్దర్, విమలక్క అడుగులు ఇటేనా..? అధికారంలో వాటా దక్కని మలిదశ పోరాట యోధులు ఒక్కటౌతున్నారా…? జూన్ 2న ఏం జరగబోతోంది..?