Browse By

Daily Archives: January 9, 2017

ఐఐటి మద్రాస్ విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించిన తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఐఐటి మద్రాస్ విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇన్నోవేట్, ఇంక్యూబేట్ అండ్ ఇన్ కార్పేట్ – దేశంలో స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ అభివృద్ది అనే అంశం పైన మంత్రి మట్లాడారు. ఐఐటి మద్రాస్ ప్రతి ఏడాది దేశ విధేశాల్లోని ప్రముఖులను అహ్వనిస్తుంది. ఈ సంవత్సరం మంత్రి కెటి రామారావును ఈ ఉపన్యాసానికి అహ్వనించింది. దేశంలో

సిద్దిపేట ఆర్టీసీలో స్వైపింగ్ …దేశంలోనే తొలిసారి

సిద్దిపేట ఆర్టీసీలో స్వైపింగ్ దేశంలోనే తొలిసారి నోట్ల రద్దుతో ఆర్టీసీకి జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు.. దేశంలోనే తొలిసారిగా సిద్దిపేటఆర్టీసీ డిపోలో స్వైపింగ్ యంత్రాలు ప్రవేశపెట్టామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రూ.55 లక్షలతో సమకూర్చిన స్వైప్ యంత్రాలతో ఆర్టీసీ ఎదుర్కొంటున్న చిల్లర సమస్య తప్పడమేకాక, సంస్థలో పారదర్శకత పెరుగుతుందన్నారు.