Browse By

Daily Archives: January 8, 2017

యోయో టీవీ సంక్రాంతి ముగ్గుల పోటీ

యోయో టీవీ సంక్రాంతి ముగ్గుల పోటీ- అందుకోండి సర్ ప్రైజ్ వెండి బహుమతులు.. మీరు చేయాల్సిందల్లా మీరు మీ ముంగిట్లో వేసే రంగవల్లుల్ని మీ స్మార్ట్ ఫోన్ తో షూట్ చేయండి. కనీసం 3 నిమిషాల నిడివి ఉండే వీడియోల్ని మాకు వాట్సప్ చేయండి. ఉత్తమంగా ఎన్నికైన 10 వీడియోలకు వెండి బహుమతుల్ని అందజేస్తాం. మా Whatsapp No : 798 147

నాగబాబుపై ట్వీట్లతో విరుచుకుపడ్డ వర్మ

ఖైదీ నంబర్ 150 సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మ, సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ లను ఉద్దేశించి నాగబాబు చేసిన కామెంట్స్ పై వారు స్పందించారు.నాగబాబు అంటే తనకు చాలా ఇష్టమని, తన ట్వీట్ల వల్ల బాధపడితే చిరంజీవి కుటుంబానికి సారీ అంటూ ట్వీట్ చేసిన

మంత్రి కేటీఆర్ ట్వీట్కు నాగ్ స్పందన..

చేనేత వస్త్రాలను ధరించాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందించారు అక్కినేని నాగార్జున దంతులు. నేత వస్త్రాల్లో స్మైలింగ్ ఫేసులతో మెరిసిపోయారు నాగార్జున, అమల. చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో.. నేతన్నలకు అండగా ఉండాల్సిందిగా పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ట్విట్టర్ వేదికగా కోరారు కేటీఆర్. ఆ ట్వీట్ కు స్పందనగానే నాగార్జున దంపతులు ఇలా నేత వస్త్రాల్లో దర్శనమిచ్చారు…