Browse By

Daily Archives: January 5, 2017

టి పైబర్ ప్రాజెక్టు పైన మంత్రి కెటి రామారావు సమీక్ష

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి ఫైబర్ ప్రాజెక్టు పైన మంత్రి కెటి రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులున్నారు. ఇప్పటిదాక టి ఫైబర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో కలసి సమన్వయంలో