Browse By

Daily Archives: January 3, 2017

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా పనిచేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడ జడ్పీహెచ్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. గత పాలకులు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నిర్లక్ష్యానికి గురైన ఈ విద్యా వ్యవస్థను

ఎన్నారై టి ఆర్ ఎస్ సెల్ బహరేన్ అద్వర్యం లో గల్ఫ్ బాధితునికి ఆర్ధిక సహాయం

తెలంగాణ కు చెందిన పేద కుటుంబం కు చెందిన యువకుడు బహరేన్ లో ఒక ప్రవేట్ కంపెనీలో లేబర్ గ పనిచేస్తున్న గూగులవత్ రాజేరేందర్ యువకుడు , గురువారం రోజున బాలదియ డ్యూటీ లో పనిచేస్తుండగా మధ్యాహ్నం టైం 03:40. గంటలకు ఒక గుర్తుతెలియని వాహనం ఆక్సిడెంట్ చేసి వెళ్లిపోయారు .ఆ ఆక్సిడెంట్ లో తన రెండు కాళ్ళు విరిగి పోయాయి .శుక్రవారం