Browse By

Daily Archives: December 23, 2016

మిషన్ భగీరథ లక్ష్యం… ప్రాజెక్టు ఆవశ్యకత

తెలంగాణలోని ప్రతీ గడపకు సురక్షితమైన తాగునీటిని అందించడమే మిషన్ భగీరథ లక్ష్యం. తెలంగాణలోని గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని అన్ని ఆవాసాలకు 2017 నాటికి మిషన్ భగీథరతో శుద్ది చేసిన నీరు సరాఫరా అవుతుంది. ఫలితంగా అపరిశుభ్రమైన తాగునీటితో వచ్చే వ్యాధులు తగ్గడంతో పాటు, ఆయా అనారోగ్య సమస్యల చికిత్స కోసం చేసే ఖర్చులు తగ్గుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పడడంతో పాటు, కుటుంబ

ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

*ఏకగ్రీవంగా ఎన్నికైన 541 గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, 5 వేలకు పైగా జనాభా ఉన్న రెండు గ్రామ పంచాయతీలు, 5వేల లోపు జనాభా ఉన్న 539 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. * 5 వేలకు పైనా జనాభా ఉన్న ఏకగ్రీవ పంచాయతీలకు 15 లక్షలు, 5 వేల లోపు జనాభా ఉన్న ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల నజరానాను ఇస్తున్న ప్రభుత్వం.