Browse By

Daily Archives: December 22, 2016

ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ లేఖ

హైదరాబాద్: ప్రజాప్రతినిధులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ప్రజాప్రతినిధులందరూ చేనేత వస్ర్తాలు ధరించాల్సిందిగా మంత్రి లేఖలో కోరారు. చేనేత కార్మికులకు మనవంతుగా మంచి చేద్దామని తెలిపిన మంత్రి బంగారు తెలంగాణలో చేనేత కార్మికులను భాగం చేసుకుందామని అన్నారు. చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజాప్రతినిధులకు చేనేత శాఖ మంత్రి కెటియార్ లేఖ : గౌరవనీయులైన శ్రీ /శ్రీమతి _____________________ గారికి __________ నియోజకవర్గం