Browse By

Daily Archives: December 16, 2016

అందరి ఆమోదంతోనే యాదాద్రి 

#భూసేకరణలో యావత్ భారతదేశానికే ఆదర్శము  #ముఖ్యమంతి కేసీఆర్ కూడా భూ నిర్వాసితుడే  #నిర్వాసితుల బాధలు ముఖ్యమంత్రి కి బాగా తెలుసు  #పట్టాభూముల సమస్య వచ్చినా అధిగమించాము  #ఆరోపణలు అర్ధరహితము  -శాసనమండలి లో మంత్రి జగదీష్ రెడ్డి    తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు గాను చేపట్టిన భూసేకరణ యావత్ భారత దేశానికే ఆదర్శనంగా నిలిచిందన్నారు .