Browse By

Daily Archives: December 15, 2016

ప్రైవేట్ యూనివర్శిటీలకు తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు?

హైదరాబాద్ : ప్రైవేట్ యూనివర్శిటీలకు తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు ఇవ్వడంపై క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నేడు సచివాలయంలో జరిగింది. దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రైవేట్ యూనివర్శిటీల నుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది. మారుతున్న విద్యా అవసరాలు, విద్యా ప్రమాణాలు, మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇప్పటికే 246 ప్రైవేట్ యూనివర్శిటీలకు ఆయా

తప్పు చేస్తున్న బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు ఉండాలి: ఈటల

RBI meeting లో ఈటల: ఈ రోజు వరకు అర్ బి ఐ నుండీ 17500 కోట్ల కరెన్సీ వచ్చింది అని చెప్తున్నారు.. కాని లెక్క ప్రకారం మాకు 20000 కోట్లు రావాలి. దేశ వ్యాప్తంగా 4 లక్షల కోట్లు పంపిణి చేస్తే gsdp లో తెలంగాణ రాష్ట్ర షేర్ 5 శాతం కాబట్టి 20వేల కోట్ల రావాలి.. 2500 కోట్లు తక్కువ వచ్చింది.