Browse By

Daily Archives: December 11, 2016

ఉస్మానియాలో కిడ్నీ, లివర్ టవర్స్ ని ఏర్పాటు చేస్తాం

ఉస్మానియా మెడికల్ కాలేజీ అలుమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ ముగింపు సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. నిన్న, నేడు రెండు రోజులుగా ఉస్మానియా మర్దికల్ కాలేజీ ఆడిటోరియంలో కొనసాగుతున్న గ్లోబల్ మీట్ మంత్రి లక్ష్మారెడీ కామెంట్స్: తెలంగాణ వచ్చాక వైద్య రంగం వినూత్న ప్రగతి సాధిస్తున్నది అంతకు ముందు నిర్లక్ష్యానికి గురైన వైద్య రంగ0 గాడిలో

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం తట్టుకోలేక 470 మంది మృతి!

చెన్నై: త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌రణాన్ని త‌ట్టుకోలేక ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 470 మంది మృతి చెందిన‌ట్లు ఏఐఏడీఎంకే పార్టీ ఆదివారం వెల్ల‌డించింది. గ‌త కొన్ని రోజులుగా చ‌నిపోయిన వారి పేర్లు చెబుతున్న పార్టీ.. ఆదివారం మ‌రో 190 మంది పేర్లు విడుద‌ల చేసింది. చ‌నిపోయిన వారికి నివాళుల‌ర్పించిన ఆ పార్టీ.. ఒక్కో మృతుని కుటుంబ స‌భ్యుల‌కు రూ.3 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు ఓ