Browse By

Daily Archives: December 10, 2016

శ్రీ కృష్ణ దేవరాయల గ్రంథాలయానికి నా ఎం ఎల్ సి నిధుల నుంచి ఏటా 5 లక్షలు ఇస్తా: కడియం

* డిజిటలైసెషన్ కు ఆర్థిక సహకారం అందిస్తాం * గ్రంథాలయ ఉద్యమకర్తలు రావిచెట్టు రంగారావు దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి   హైదరాబాద్ :గ్రంధాలయాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గతంలో చేతిలో పుస్తకం, జేబులో పెన్ను ఉండడం గౌరవంగా భావించేవారు. నేడు కాలం మారింది. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్

నగదు రహిత లావాదేవీలకు కృషి చేయాలి, మంత్రివర్గ సమావేశం ముగిసింది

కొత్త భూసేకరణ బిల్లుకు ఆమోదం రాష్ర్టంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలి నగదు రహిత లావాదేవీలకు కృషి చేయాలి ఆర్టీసీలో కూడా స్వైపింగ్ మిషన్లు సిద్ధిపేట, ఇబ్రహీంపూర్ నగదు రహిత గ్రామాలు నగదు రహిత గ్రామాలపై మోదీ ప్రశంస హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలోని

సకల హంగులతో త్వరలో టి వాలెట్ –ఐటి శాఖ మంత్రి కెటి రామారావు

సకల హంగులతో టి వాలెట్ • దేశంలోని ఒక రాష్ర్టం ప్రత్యేకంగా సొంతంగా వ్యాలెట్ ఏర్పాటు చేయడం ప్రపథమమన్న మంత్రి • ప్రజలకు సౌకర్యం, సెక్యూరిటీ, ప్రయివసీ వంటి అంశాలకు ప్రాధాన్యత • ఈ వారంలో టి వ్యాలెట్ లోగోను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవిష్కరణ • టి వ్యాలెట్ స్మార్ట్ పోన్, ఫీచర్ పోన్, కంప్యూటర్, కాల్ సెంటర్,ఫోన్ లేకున్నా (నోఫోన్,)

సుష్మాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్(64)కు ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స నిర్వహించారు. ఐదు గంటల పాటు శస్త్ర చికిత్స జరిపిన వైద్యులు ఆమెకు మూత్రపిండాన్ని మార్చారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఎంసీ మిశ్రా, సర్జన్స్ వీకే బన్సాల్, వి.శీనుతో పాటు నెఫ్రాలజిస్టు సందీప్ మహాజన్ సుష్మాకు శస్త్ర చికిత్స చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన

ఎన్నారై టి.అర్.యస్ – యూకే నూతన కార్యవర్గం 

తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాఘం (ఎన్నారై టి.అర్.యస్ సెల్ – యూకే) నూతన కార్యవర్గాన్ని అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ప్రకటించారు . ఆరు సంవత్సరాల క్రితం లండన్ లో టి. ఆర్. యస్ జెండా ఎగరవేసి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన లో క్రియాశీలక పాత్ర పోషించి ఖండాంతరాల్లో కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చుతూ, నేడు బంగారు తెలంగాణ నిర్మాణం