Browse By

Daily Archives: December 8, 2016

వక్ఫ్ బోర్డ్ ఎన్నికల షెడ్యూలు విడుదల

రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ బుధవారం తన చాంబర్ లో వక్ఫ్ బోర్డ్ ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారు. వక్ఫ్ బోర్డ్ ఎన్నిక కు తేది. 9-12-2016న ఎన్నికల అధారిటిచే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లికేషన్ మరియు నోటీస్ బోర్డుపై డిస్ ప్లే చేస్తారని, తేది. 10-1-2017న ఉదయం 11 గంటల నుండి సా. 4 గంటల వరకు

క్యాష్ లెస్ స్టేట్ దిశగా అడుగులు

నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజల మీద పడకుండా ఉండేందుకు ప్రతి పూట మానిటర్ చేయాలనీ ఆర్థిక శాఖకు మంత్రి ఈటల రాజేందర్ ఆదేశం   క్యాష్ లెస్ స్టేట్ దిశగా అడుగులు    గ్రామాలకు ఎక్కువ డబ్బులు అందేలా చూడండి    స్వైపింగ్ మిషన్ లను అందుబాటులోకి తీసుకురావాలని, ఎటిఎం ల సంఖ్యను పెంచాలని బ్యాంకర్స్ ను కోరిన మంత్రి    తక్కువ