Browse By

Daily Archives: December 7, 2016

ఆర్ టి సి బస్ డిపోలలో మినీ ధియేటర్ల ఏర్పాటు?

 తెలంగాణ రాష్ట్రంలో సినిమారంగంలో ఇచ్చే అవార్డులను వచ్చే ఉగాదిన ప్రధానం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళ వారం సచివాలయంలో చలన చిత్రరంగ పరిశ్రమకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి రమణాచారి,సమాచార పౌర సంబంధాలశాఖ కమీషనర్ శ్రీ

సూక్ష్మస్థాయి ప్రణాళికలతో జిల్లాల సమగ్ర అభివృద్ధి

 ఈ నెల 14న నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సంబంధించి తమ, తమ జిల్లాలకు వివిధ రంగాల సూక్ష్మస్థాయి ప్రణాళికలతో జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.ప్రదీప్ చంద్ర జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  మంగళవారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ అజెండాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక