Browse By

Daily Archives: December 5, 2016

No Thumbnail

దక్షిణ భారత దేశంలో తొలి నగదు రహిత గ్రామం ఇబ్రాహీంపూర్ (సిద్దిపేట).

సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నగదు రహిత లావాదేవీల తొలి గ్రామంగా సిద్దిపేట మండలం ఇబ్రాహీంపూర్ నమోదు అయింది . ఈ గ్రామానికి చెందిన ముత్తవ్వ క్యాష్ లెస్ ద్వారా తన కార్డు ఉపయోగించుకొని రేషన్ షాపులో 12 కిలోల బియ్యం కొనుక్కున్నది. మంత్రి హరీశ్ రావు సోమవారం సాయంత్రం ముత్తవ్వ సహా అయిదుగురికి బియ్యం, చెక్కర వంటి నిత్యావసర సరుకులు స్వయంగా తూకం