Browse By

Daily Archives: December 4, 2016

మీట్ & గ్రీట్ తెలంగాణ శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి

 తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( టాటా) గ్రేటర్ ఫిలడెల్ఫియా వారి ఆధ్వర్యంలో .. తెలంగాణ ఇబ్రహీం పట్నం శాసన సభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అట్టహాసం గా జరిగింది. రెండు వందల మందికి పైగా తెలంగాణ ప్రవాస భారతీయులు తెలంగాణ లోని వివిధ అంశాల పై కూలం కుశంగా చర్చించారు. ఈ సందర్భం