Browse By

Monthly Archives: December 2016

ప్రత్యామ్నాయ ఔషధాల వైపు ప్రపంచం మళ్ళీ చూస్తున్నది

హైదరాబాద్ ఎర్రగడ్డలోని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ-ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతిధన్వంతరి యాగం నిర్వహించి పూర్ణాహుతి చేసిన ఆయుర్వేద వైద్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్న వీఐడీ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి కి పూర్ణాహుతితో స్వాగతం మంత్రి లక్ష్మా రెడ్డి కామెంట్న్స్ ఆయుర్వేదం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వైద్య విధానం అల్లోపతి వైద్యం అందుబాటులోకి వచ్చాక నిరాదరణ

మాదిగల రిజర్వేషన్లకు టిఆర్ఎస్ కట్టుబడి ఉంది- డిప్యూటీ సిఎం కడియం

త్వరలోనే జీవో 183ని పునరుద్ధరించే ప్రయత్న- డిప్యూటీ సిఎం కడియం• డప్పు-చెప్పుకు సిఎం కేసిఆర్ 200 పెన్షన్ ప్రకటిస్తారన్న నమ్మకం ఉంది- కడియం • వర్గీకరణ న్యాయమైన డిమాండ్ తప్పక నేరవేరుతుంది- మంత్రి ఈటెల • మాదిగలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది-మంత్రి జగదీశ్ రెడ్డి   హైదరాబాద్ 28- మాదిగల రిజర్వేషన్లకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మలిదశ

మన టివి( సాప్ట్ నెట్) ద్వారా నీట్, యంసెట్ విద్యార్దులకు కోచింగ్- మంత్రి కెటి రామారావు

మన టివి( సాప్ట్ నెట్) ద్వారా నీట్, యంసెట్ విద్యార్దులకు కోచింగ్ ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రసారాలను జనవరి రెండో తేది నుండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు. నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు పడే తాప్రతయం, విద్యార్దులపైన ఉండే ఒత్తిడిని దూరం చూసేందుకు నిపునులైన అధ్యాపకుల చేత ఈ కార్యక్రమాలను తయారు చేసినట్లు మంత్రి తెలిపారు. మన టివి ద్వారా నిరుద్యోగ

కువైట్ లో చిక్కుకున్న తెలంగాణ వాసికి మంత్రి కెటియార్ సహకారం

కువైట్ లో కేసులో చిక్కుకున్న చిప్ప మనోహర్ • మనోహర్ కు కాన్సర్ కష్టాలు • దేశానికి రప్పించేందుకు మంత్రి ప్రత్యేక చొరవ, చికిత్స కోసం హమీ • మంత్రి చొరవతో రేపు హైదరబాద్ కు రానున్న మనోహర్  పొట్ట కూటికోసం కువైట్ లో కూలీ పని చేసుకుంటున్న తెలంగాణ వాసికి ఎదురైన కష్టాలకు మంత్రి కెటి రామారావు చొరవతో స్వాంతన లభించింది.

చేనేత వస్ర్తాలకు చేయూత

చేనేత వస్ర్తాలకు చేయూతనిచ్చేందుకు కలసి రావాలని ప్రజా ప్రతినిధులకు చేనేత, టెక్స్ టైల్ శాఖ మంత్రి కెటి రామారావు కోరారు. ఈరోజు శాసన సభ, శాసన మండలిలో స్పీకర్, చైర్మన్, మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలను మంత్రి కెటి రామారావు స్వయంగా కలిసారు. తెలంగాణ రాష్ర్ట హ్యండ్ లూమ్ కోపరేటివ్ సోసైటీ ( టెస్కో) సంస్ద తయారు చేసిన చేనేత వస్ర్తాలను వారికి