Browse By

Daily Archives: November 27, 2016

పెండింగ్ ఫైళ్ల ప‌రిష్కారానికి ప్ర‌థ‌మ ప్రాధ‌న్యం

కామ‌న్ గుడ్ ఫండ్ ద్వారా చేప‌ట్టే ప‌నుల జాప్యంపై మంత్రి అస‌హ‌నం  కామ‌న్ గుడ్ ఫండ్ డ్రాఫ్ట్ రూలుకు స‌వ‌ర‌ణ‌లు చేయాల‌న్న మంత్రి  దేవాదాయ శాఖ అధికారుల‌తో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష‌   హైద‌రాబాద్ :పెండింగ్ ఫైళ్ల పరిష్కారం అధికారుల ప్ర‌థ‌మ‌ ప్రాధమ్యం కావాలని దేవాదాయ, గృహ నిర్మాణ‌, న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. దేవాదాయ శాఖ‌లో

ఉత్తమ అవార్డు పొందిన తెలంగాణా రాష్ట్ర ‘ కరీంనగర్ పశు ఘనీక్రుత వీర్య ఉత్పత్తి కేంద్రం’

జాతీయ పాల దినోత్సవం సందర్బంగాఉత్తమ అవార్డు పొందిన తెలంగాణా రాష్ట్ర ‘ కరీంనగర్ పశు ఘనీక్రుత వీర్య ఉత్పత్తి కేంద్రం’ ————————– శ్వేత విప్లవానికి పితామహుడు డాక్టర్. కురియన్ జయంతిని పురస్కరించుకొని దేశేయ స్తాయిలో న్యూ ఢిల్లీ నందు 26-11-2016 నాడు ‘జాతీయ పాల దినోత్సవం’ నిర్వహించబడినది. ఈ సందర్బంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో భాగంగా దేశేయ స్తాయిలో, ఏ గ్రేడ్ పొందిన