Browse By

Daily Archives: November 25, 2016

ఏప్రిల్ 26,27,28 తేదీల్లో ఉస్మానియా శ‌తాబ్ది ఉత్స‌వాలు

హైద‌రాబాద్, న‌వంబ‌ర్ 25 : వందేళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య శ‌తాబ్ధి ఉత్స‌వాల‌ను అత్యంత ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నిజాం ఫ‌ర్మానాతో ఏర్ప‌డి..నేటికి ఎంతో మంది విద్యార్థుల‌కు ఉన్న‌త విద్య‌నందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాల‌యంలో ఇప్ప‌టికే దాదాపు కోటి మంది విద్యార్థులు చ‌దువుకున్నార‌ని డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి తెలిపారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య శ‌తాబ్ది ఉత్స‌వాల‌పై డిప్యూటీ

జన్‌ధన్ ఖాతాల్లో 17 రోజుల్లో 64,252 కోట్ల మొత్తం డిపాజిట్

న్యూఢిల్లీ: మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకు వచ్చిన జన్‌ధన్ ఖాతాల్లో ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్లు వచ్చి చేరుతున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 17 రోజుల్లో 64,252 కోట్ల మొత్తం డిపాజిట్ అయింది. రూ.10,670 కోట్లతో అత్యధిక డిపాజిట్లు జమ అయిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్, రాజస్థాన్ నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌లో 3.79 కోట్ల అకౌంట్ హోల్డర్లు ఉండగా, పశ్చిమబెంగాల్‌లో

ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో క‌నీసం 60శాతం ఉత్తీర్ణ‌త ఉండాలి

60శాతం ఉత్తీర్ణ‌త ఉన్న‌చోట క‌నీసం ప‌దిశాతం పెర‌గాలి మౌలిక వ‌స‌తుల‌న్నింటికి నిధులిచ్చాం..అవి ఉండేలా చూసుకోవాలి వ‌చ్చే ఏడాది జూనియ‌ర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య క‌నీసం రెండు ల‌క్ష‌ల‌కు చేరాలి ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల వ‌ర్క్ షాప్ లో డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యంతో ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల‌కు ప్ర‌తిభావంత విద్యార్థులు రాకుండా త‌యార‌య్యాయ‌ని, ముఖ్య‌మంత్రి

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ 2, phase 1 కింద 194. 54 కోట్లు మంజూరు

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ 2, phase 1 కింద 194. 54 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం .ఈమేరకు జీవో విడుదల . ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ను గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎంపి వినోద్, వేములవాడ, కోరుట్ల శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్, విద్యాసాగరరావు. ఈ పధకానికి త్వరలోనే భూమిపూజ చేస్తామని ప్రకటించిన మంత్రి హరీశ్ రావు .