Browse By

Daily Archives: November 24, 2016

రేప‌టి నుంచి పాత‌నోట్ల మార్పిడి ర‌ద్దు

పెద్ద నోట్ల ర‌ద్దుపై కీల‌క నిర్ణయం తీసుకుంది కేంద్ర ఆర్థిక శాఖ‌. 24వ తేదీ అర్థ‌రాత్రి నుంచి పాత రూ.500, రూ.1000నోట్ల మార్పిడి ఇక ఉండ‌దంటూ తేల్చి చెప్పింది. పాత నోట్ల‌ను ఇక‌పై బ్యాంక్ అకౌంట్ల‌లో కానీ, పోస్టాఫీస్ అకౌంట్ల‌లో కానీ డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ఇప్పటికే కొన్ని సేవలపై మినహాయింపులు ఇచ్చిన కేంద్రం మరికొన్ని సేవలకు వెసులుబాటు కల్పించింది. హాస్పిటల్స్