Browse By

Daily Archives: November 22, 2016

No Thumbnail

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణ

సమయ పాలన పాటించాలివంద శాతం హాజరు-క్షేత్ర స్థాయి పర్యటనలు సిబ్బంది రేషనలైజేషన్ చేసుకోవాలి 50శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరగాలి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణ కాంట్రాక్టు స్పెషలిస్టు డాక్టర్ల నియామక బాధ్యత ఇక హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ లదే తల్లి బిడ్డల ఆరోగ్య నమోదు కోసం త్వరలో ప్రతి ఉప ఆరోగ్య కేంద్రానికో ట్యాబ్ ఇక నెల వారీగా సమీక్షలు

No Thumbnail

మిషన్ కాకతీయ వల్ల మత్స్య కారులకు చాల ప్రయోజనం

# మత్స్య కారుల సమగ్ర ఆర్థిక ఎదుగుదల కోసమే సీఎం కెసిఆర్ గారి ఆరాటం # ఎన్నికలు ఓట్లు మెప్పు కోసం కాదు  # త్వరలోనే మత్స్య కారులకు కూడా 5 లక్షల నష్టపరిహార జిఓ అమలుచేస్తాం  # మిషన్ కాకతీయ వల్ల మత్స్య కారులకు చాల ప్రయోజనం ..  # అయితే ఇంకా పొద్దు పొడిచేదగ్గరే ఉన్నాం … చేయాల్సింది చాల ఉంది. 

యాదాద్రి క్యాలెండర్‌ను ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 

హైద‌రాబాద్ : యాద‌గిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన 2017 సంవత్సరం క్యాలెండర్‌ను దేవాదాయ‌, గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రించారు.యాదాద్రి న‌ర్సింహ స్వామి ఆశీస్సుల‌తో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, క్షేమంగా ఉండాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అకాంక్షించారు.  ఎప్ప‌టిలాగే ఈ ఏడాది కూడా క్యాలెండ‌ర్ ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు.