Browse By

Daily Archives: November 21, 2016

నల్లధనం మార్పిడి యత్నాలపై బినామీ ఆస్తుల చట్టం

నల్లధనం మార్పిడి యత్నాలపై బినామీ ఆస్తుల చట్టం  ఆదాయ పన్ను శాఖ నిర్ణయం  గరిష్ఠంగా ఏడేళ్ల వరకూ జైలు  లెక్కల్లో చూపని పాత కరెన్సీ నోట్లను ఇతరుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని మానుకోవాలని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. ఇలాంటివారిపై కొత్తగా తెచ్చిన బినామీ లావాదేవీల చట్టం కింద అభియోగాలు నమోదు చేయాలని నిర్ణయించింది. దీనికింద దోషులకు జరిమానా, ప్రాసిక్యూషన్‌, గరిష్ఠంగా