Browse By

Daily Archives: November 19, 2016

No Thumbnail

నోట్ల ర‌ద్దుతో పౌల్ట్రీ రంగం కుదేల‌య్యింది: రంజిత్

నోట్ల ర‌ద్దుతో పౌల్ట్రీ రంగం కుదేల‌య్యింది. రంజిత్ రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్, అధ్యక్షుడు రోజుకు 40 కోట్ల న‌ష్టం రోజుకు 4 కోట్ల గుడ్ల‌ను, 15 ల‌క్ష‌ల కిలోల చికెన్‌ను ఉత్ప‌త్తి చేస్తున్నం వీటిని నిల్వ‌చేయ‌లేం దీంతో 80% న‌ష్ణం. సీ.ఎం. గారు ఫోన్‌లో న‌ష్ణ వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ గారితో భేటి అయ్యాం.

మారిషస్ ప్రధానమంత్రి అనెరుధ్ జుగ్నాథ్ ను కలిసిన తారకరామారావు

➢ మారిషస్ ప్రధానమంత్రి అనెరుధ్ జుగ్నాథ్ తో మంత్రి కె.తారకరామారావు సమావేశం ➢ ఇన్నో వేషన్, టూరిజం, స్కిల్లింగ్, ఆయుష్ రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చ                             తెలంగాణలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాల కోసం టాస్క్ ఏర్పాటుచేసి ఇప్పటికే చాలా మంది గ్రామీణ

కార్మికుల నివాస గృహలపై సమీక్షించిన మంత్రి నాయిని

రాష్ట్రంలోని కార్మికుల నివాస గృహలపై రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహరెడ్డి శనివారం నాడు తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, రజత్ కుమార్, కమీషనర్ అహ్మద్ నదీమ్ తదితరులతో మంత్రి వివరాలను తెలుసుకున్నారు. కార్మికుల నివాస గృహల సమీపంలోని చిన్న చిన్న స్థలాలపై ప్రభుత్వ ఉత్తర్వులు-59 ప్రకారం వ్యవహరించాలని మంత్రి సూచించారు.

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కును అందజేసిన హోం మంత్రి

హైదరాబాద్ లోని దోమల్ గూడ ప్రాంతానికి చెందిన నిహారిక అనే బాలికకు చికిత్స కోసం రూ. 44,500/- చెక్కును రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖా మంత్రి తెలంగాణ సచివాలయంలో అందజేశారు. మంచి నీరుగా భావించి కిరోసిన్ త్రాగడంతో ఆ బాలికకు చికిత్స చేయాల్సి వచ్చింది. అర్థిక సహాయం కోసం హోం మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కి లేఖ రాయడంతో ముఖ్యమంత్రి సహాయ