Browse By

Daily Archives: November 12, 2016

 ‘ఇమేజ్ టవర్’ లుక్‌ను ఐటీ మంత్రి కేటీఆర్ విడుదల

త్వరలో హైదరాబాద్‌ సిటీలో నిర్మించనున్న ‘ఇమేజ్ టవర్’ లుక్‌ను ఐటీ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. మల్టీమీడియా, గేమింగ్ ఇండస్ర్టీని దృష్టిలో పెట్టకుని ఈ టవర్ నిర్మాణం తెల్లాపూర్‌లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నగరంలో జరుగుతున్న నాస్‌కామ్‌ గేమ్ డెవలపర్ల సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఈ నమూనాను ఆవిష్కరించారు. సరికొత్త, అత్యాధునిక డిజైన్‌లో ఈ టవర్లను నిర్మించనున్నారు. ఇమేజ్ అంటే.. ఇన్నోవేషన్‌లో ఇన్

No Thumbnail

జాయింట్ వెంచ‌ర్ ప్రాజెక్ట్ యాజ‌మాన్యాల‌తో మంత్రివ‌ర్గ ఉప సంఘం చ‌ర్చ‌లు

గృహనిర్మాణశాఖ – జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ల‌పై స‌చివాల‌యంలో క్యాబినెట్ స‌బ్ క‌మిటీ భేటీØ జాయింట్ వెంచ‌ర్ ప్రాజెక్ట్ యాజ‌మాన్యాల‌తో మంత్రివ‌ర్గ ఉప సంఘం చ‌ర్చ‌లు Ø పెండింగ్ -ప్రాజెక్ట్ ల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని డెవ‌ల‌ప‌ర్స్ కు ఆదేశం Ø గృహ నిర్మాణ శాఖ‌కు బ‌కాయిప‌డ్డ రుసుంను ఒప్పందం ప్ర‌కారం చెల్లించాలి. Ø చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న స‌మ‌స్య‌లకు

No Thumbnail

ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో పంచాయ‌తీల్లో 5 కోట్ల 80 ల‌క్ష‌ల ఆస్థి ప‌న్ను క‌లెక్ట్ 

ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో పంచాయ‌తీల్లో 5 కోట్ల 80 ల‌క్ష‌ల ఆస్థి ప‌న్ను వ‌సూలైంది. పాత 500 , వెయ్యి రూపాయ‌ల‌తో ఆస్థి ప‌న్ను చెల్లించేందుకు తెలంగాణా ప్ర‌భుత్వం ఇచ్చిన అవ‌కాశంతో పెద్ద ఎత్తున ప్రాప‌ర్టీ ట్యాక్స్ క‌లెక్ట్ అయింది. శుక్ర‌వారం ఉద‌య‌మే అన్ని జిల్లాల పంచాయ‌తీ అధికారుల‌తో పంచాయ‌తీ రాజ్ మ‌రియు గ్రామీణాభివౄద్ది శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.