Browse By

Daily Archives: November 9, 2016

No Thumbnail

45వ అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్

న్యూయార్క్ : డోనాల్డ్ ట్రంప్ చ‌రిత్ర సృష్టించారు. అమెరికా అధ్య‌క్ష రేసుకు రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా పోటీప‌డ్డ ట్రంప్ అనూహ్య రీతిలో అధ్యక్ష పీఠాన్ని గెలుచుకున్నారు. 45వ అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నిక‌య్యారు. జ‌న‌వ‌రి 20వ తేదీని ఆయ‌న అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాలున్నాయి. హోరాహోరీగా సాగిన అమెరికా ఎన్నిక‌ల్లో హిల్ల‌రీ క్లింట‌న్‌కు ఊహించ‌ని పంచ్ ఇచ్చారు ట్రంప్‌.  కీల‌క‌మైన స్వింగ్ స్టేట్స్‌లో అద్భుత

No Thumbnail

తెలంగాణ నుంచి శ‌బ‌రిమ‌ల కు వ‌చ్చే భ‌క్తుల కోసం ప్ర‌త్యేక కంట్రోల్ రూం?

శ‌బ‌రిమ‌లలో ప్లాస్టిక్ నిషేదంపై మీడియాలో విస్తృత ప్ర‌చారం చేప‌ట్టాలన్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా భ‌క్తుల‌తో పాటు అంద‌రూ స‌హ‌క‌రించాలి. తెలంగాణ నుంచి శ‌బ‌రిమ‌ల కు వ‌చ్చే భ‌క్తుల కోసం ప్ర‌త్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వాన్ని కోరిన మంత్రి తిరువ‌నంత‌పురంలో జ‌రిగిన ద‌క్షిణాది రాష్ట్రాల దేవాదాయ శాఖ మంత్రుల స‌ద‌స్సుకు హ‌జ‌రైన మంత్రి