Browse By

Daily Archives: November 7, 2016

No Thumbnail

జిమ్ లో సమంత పవర్ ట్రైనింగ్  

తెలుగులో సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడు ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టింది. జిమ్ లో పవర్ ట్రైనింగ్ తీసుకుంటూ బరువులు ఎత్తుతోంది. నాజూగ్గా కనిపించే సమంత 72 కేజీల వెయిట్ లిఫ్ట్ చేస్తూ గర్ల్ పవర్ అంటే ఇదే అంటోంది.హీరోయిన్ గా లాంగ్ రన్ వుండాలంటే ఫిట్ గా వుండడం ఇంపార్టెంట్. అందుకే సమంత ఛాలెంజింగ్ గా పవర్ ట్రైనింగ్

కలిసొచ్చిన ‘కాకతీయ’

రాష్ట్రంలో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన వర్షాలు, వాటితో పెరిగిన భూగర్భ జలాలు, మిషన్‌ కాకతీయ చెరువుల కింద పరిస్థితిపై భూగర్భ జల విభాగం అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గతేడాదితో పోలిస్తే 4.16 మీటర్ల మేర భూగర్భ మట్టం పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 11.27 మీటర్ల లోతున నీరు ఉండగా ప్రస్తుతం 7.11 మీటర్ల లోతులోనే ఉంది.

దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి హరీష్‌ సమీక్ష 

హైదరాబాద్ : దేవాదుల ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు.  మధ్యాహ్నం 2 గంటలకు జలసౌధలోని సమావేశ మందిరంలో ప్రాజెక్టు పనుల పురోగతి, భూసేకరణపై అధికారులతో సమీక్షించనున్నారు. దేవాదుల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం(పీఎంకేఎస్‌వై) కింద ఎంపికైన విషయం విదితమే.

No Thumbnail

చిన్నారి ప్రాణం కాపాడిన అల్లు అర్జున్

సామాజిక సేవలో తాను ఎప్పుడు ముందే ఉంటానని అల్లు అర్జున్ మరో సారి నిరూపించాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. బన్నీ కూడా ఇంతకు ముందు పలువురికి ఆర్ధికంగా సాయం అందించాడు  తాజాగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి రూ.8 లక్షల సాయం అందించి తన

నలుగురు కలిసి దిగిన ఓ ఫొటో

అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న విషయం తెలిసిందే. ఫ్యాషన్ డిజైనర్ శ్రియాభూపాల్‌తో అఖిల్ నిశ్చితార్థం డిసెంబర్ 9న జరగనుంది. చైతూ, సమంతలు వచ్చే ఏడాది పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలావుండగా కాబోయే ఈ జంటలు తమ వ్యక్తిగత జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఇప్పటివరకు వారు విడివిడిగా దిగిన ఫొటోలే సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. తాజాగా