Browse By

Daily Archives: October 29, 2016

కివీస్‌పై భారత్ ఘనవిజయం 

వన్డే సిరీసూ మనదే.. – 190 పరుగుల తేడాతో ధోనీ సేన విక్టరీ – 23.1 ఓవర్లలోనే న్యూజీలాండ్ ఆలౌట్ – అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్  భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరు వన్డే వన్ సైడ్ అయిపోయింది. 79 పరుగులకే కివీస్ ఖేల్ ఖతం అయింది. మొదట్నుంచే భారత బౌలర్లు తమ సత్తా చాటారు. పరుగుల