Browse By

Daily Archives: October 22, 2016

వరల్డ్ కప్ కబడ్డీ ఫైనల్లో భారత్

ఢిల్లీ: ప్రపంచకప్ కబడ్డీ ఫైనల్లోకి భారత జట్టు ప్రవేశించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన సెమీస్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 73-20 పాయింట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.  ఫైనల్లో భారత జట్టు ఇరాన్‌తో తలపడనుంది. ఎవరూ ఊహించని విధంగా ప్రారంభంలో దక్షిణ కొరియాతో ఓడిన భారత్ అనంతరం జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాపై 54-20, బంగ్లాదేశ్‌పై 57-20, అర్జెంటినాపై 74-20, ఇంగ్లాండ్‌పై 69-18 పాయింట్ల తేడా

No Thumbnail

సివిల్ స‌ప్లైస్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి 

సివిల్ స‌ప్లైస్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించారు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, క‌మీష‌న‌ర్ సి.వి. ఆనంద్ స‌మ‌క్షంలో బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  స‌చివాల‌యంలో డి-బ్లాక్ కాన్ఫ‌రెన్స్ హాల్ జ‌రిగిన కార్యక్ర‌మానికి మంత్రులు క‌డియం శ్రీ‌హ‌రి హ‌రీష్ రావ్, జ‌గ‌దీష్‌ రెడ్డి, ఐ.కె. రెడ్డి, జోగురామ‌న్న‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావ్‌, చందులాల్‌, ఎం.పి.లు క్యాప్టెన్ ల‌క్ష్మికాంత‌రావు, వినోద్‌, సీత‌రామ్‌నాయ‌క్,

No Thumbnail

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అల్సతి సంసిద్ధత

అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ను సౌదీ అంబాసిడర్ మహ్మద్ అల్సతి కలిశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అల్సతి సంసిద్ధత వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రం సౌదీ అరేబియా కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలని అల్సతిని సీఎం కోరారు. హైదరాబాదీ సాంస్కృతిక వారసత్వం సౌదీ అరేబియా సంస్కృతితో ముడిపడి ఉందని సీఎం పేర్కొన్నారు.  సౌదీతో నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రజలకు సత్సంబంధాలున్నాయని గుర్తు చేశారు.

No Thumbnail

బీసీ కమీషన్ చైర్మన్ గా ప్రముఖ సామాజికవేత్త, రచయిత బీఎస్ రాములు

హైదరాబాద్ : రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్‌, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమీషన్ చైర్మన్ గా ప్రముఖ సామాజికవేత్త, రచయిత బీఎస్ రాములును నియామకం చేసింది. సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్, డాక్టర్ ఆంజనేయులు గౌడ్, జూలూరి గౌరిశంకర్ నియామకం అయ్యారు. కమీషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం మూడేళ్లుగా నిర్ణయించారు. ఈ మేరకు నియామకం ఉత్తర్వులపై ముఖ్యమంత్రి