Browse By

Daily Archives: October 14, 2016

No Thumbnail

ఇరిగేషన్ కార్యాచరణపై జల సౌధలో మంత్రి హరీష్ రావు ఉన్నతస్థాయి సమీక్ష

రబీ పంటకు ప్రణాళిక : సాగునీటి యాక్షన్ ప్లాన్: 18 న సి.ఇ ల ప్రత్యేక సమావేశం : ఇరిగేషన్ కార్యాచరణపై జల సౌధలో మంత్రి హరీష్ రావు ఉన్నతస్థాయి సమీక్ష : రబీ పంటకు అవసరమైన సాగునీటి కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా ఖరారు చేయాలని టి. ఎస్. నీటిపారుదల మంత్రి హరీష్ రావు ఆదేశించారు. రెండు విడతలలో చేపట్టిన మిషన్ కాకతీయ

No Thumbnail

అమెరికాలో మంత్రి కెటి రామారావు తొలిరోజు పర్యటన

అమెరికాలో మంత్రి కెటి రామారావు తొలిరోజు పర్యటన వివరాలు   వారం రోజుల పాటు అమెరికాలో పెట్టుబడుల సేకరణకు పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తొలిరోజు వాషింగ్టన్ లో బిజిగా గడిపారు. తొలుత అమెరికాలో తాత్కాలిక భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ సంధూతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ, అమెరికాలోని పలు రాష్ట్రాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల