Browse By

Daily Archives: October 8, 2016

గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన మన బతుకమ్మ

హైదరాబాద్ : మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన మన బతుకమ్మ మురిసి మెరిసిపోయింది. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన మహా బతుకమ్మ వేడుకలో ఒకే చోట, ఒకే సారి 9,292 మంది తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను ఆడి చరిత్ర సృష్టించారు. మొత్తంగా 10,029 మంది మహిళలు స్టేడియానికి తరలివచ్చారు. మహా బతుకమ్మకు గిన్నిస్ బుక్