Browse By

Daily Archives: October 6, 2016

టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్రారంభోత్సవం.

గత  ప్లీనరీలలో ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు ప్రతిదేశంలో టి ఆర్ ఎస్ శాఖలు విస్తరించాలానీ, ప్రపంచమంతా గులాబీమయం కావాలని ఇచ్చిన పిలుపుమేరకు పలు దేశాల్లో ఎన్ ఆర్ ఐ టి ఆర్ ఎస్ శాఖలు ఏర్పడుతున్నాయి. ఆస్ట్రేలియాలో కూడా టి ఆర్ ఎస్ యొక్క ఎన్ ఆర్ ఐ అధికారిక శాఖ ‘టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ’ ప్రారంభోత్సవం

31 జిల్లాల ఏర్పాటుకు ఆమోదం

నమస్తే హైదరాబాద్ :ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు హైపవర్ కమిటీ పరిశీలనలో ఉన్న నాలుగు జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా ప్రతిపాదనను పరిశీలించేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. ఈ విషయంలో మరో ఆలోచనకు ఆస్కారం లేదని అన్నారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎంపీ కే కేశవరావు నేతృత్వంలోని హైపవర్ కమిటీ వివిధ

రాజన్న పేరుతో సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయండి: కేటీఆర్

సిరిసిల్ల జిల్లాను కొత్తగా ఏర్పాటుచేయాలని, దీనికి రాజన్న జిల్లాగా పేరుపెట్టాలని హైపవర్ కమిటీని కలిసి కోరినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కే తారకరామారావు విలేకరులకు తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు నియోజకవర్గాల్లోని కొన్ని భాగాలను కలుపుకొని సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ నేతలు, సిరిసిల్ల ప్రాంత నేతలతో కలిసి కేకే కమిటీని కేటీఆర్