Browse By

Monthly Archives: October 2016

తెలంగాణను రోల్ మోడల్ గా చూపేలా కేసీఆర్ సర్కార్: జూపల్లి

ప్లానింగ్ అండ్ మేనేజిమెంట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్స్ పై రాజేంద్రనగర్ ఎన్ఐఆర్ డి(నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్) లో అంతర్జాతీయ శిక్షణ శిభిరాన్ని ప్రారంభించిన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. వచ్చె నెల 27 వరకు జరగనున్న శిక్షణ కార్యక్రమం, హాజరైన వివిధ దేశాల ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్: గ్రామాల అభివృద్ధి

డెంగీ వ్యాధి వ్యాప్తి మీద సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న డెంగీ వ్యాధి మీద సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత ఉన్నత అధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు వ్యాధి తీవ్రంగా ఉన్న ఖమ్మం జిల్లా బోనకల్ తదితర గ్రామాల పై ప్రత్యేక చర్చ డెంగీ వ్యాధి నివారణ కు, తాజా పరిస్థితుల మీద అధికారులకు

పరారైన 8మంది ఉగ్రవాదుల హతం

భోపాల్ జైలు నుంచి పరారైన 8మంది సిమి ఉగ్రవాదులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. భోపాల్‌లోని ఓ శివారు గ్రామంలో వీళ్లంతా ఓ ఇంట్లోని వున్నట్లు సమాచారం రావడంతో రంగంలోకి దిగింది యాంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్. దీంతో ఇటు సిమీ- అటు పోలీసుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది సిమి ఉగ్రవాదులు హతమయ్యారు.  దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు అందరూ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఫస్ట్

హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానం దక్కించుకుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మొదటి ర్యాంకులో నిలిచింది.  ఈమేరకు వరల్డ్ బ్యాంకు, కేంద్ర వాణిజ్యశాఖ కలిసి రూపొందించిన ర్యాంకింగ్ జాబితాను ఇవాళ విడుదల చేశారు.  సులభతర వాణిజ్య విధానంలో 98.78 స్కోర్‌తో తెలంగాణ, ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో గుజరాత్, నాలుగో స్థానంలో ఛత్తీస్‌గఢ్ నిలిచాయి.

No Thumbnail

సిఎంరిలిఫ్ఫండ్ద్వారా 53 మందికి 27 లక్షలచెక్కులను అందజేసిన మంత్రిపద్మారావు

సికింద్రాబాద్‌: సితాఫల్మండిలోని MLA కార్యాలయంలో సిఎంరిలిఫ్ఫండ్ద్వారా 53 మందికి 27 లక్షలచెక్కులను అందజేసిన మంత్రిపద్మారావుగారు. ఈకార్యక్రమంలోకార్పోరేటర్లుసామలహేమ, ఆలకుంటసరస్వతి, ధనంజయగౌడ్తదితరులుపాల్గొన్నారు