Browse By

Daily Archives: September 28, 2016

మూడోరోజు అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ మూడోరోజు కొనసాగుతుంది. అధికారులు మొదటగా నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కొండాపూర్, మియాపూర్, మాతృశ్రీనగర్, గోకుల్‌ప్లాట్స్, శివరాంపల్లి, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, బుద్వేల్, శాస్త్రిపురం, చింతల్‌మెట్‌లో గల నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతుంది. మల్కంచెరువు సమీపంలోని నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణం తొలగింపు కర్మన్ ఘాట్ లో