Browse By

Daily Archives: September 24, 2016

తెలంగాణ రాష్ట్ర ఔషధ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థTsMSIDC) కి మరో అవార్డు

తెలంగాణ రాష్ట్ర ఔషధ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థTsMSIDC) కి మరో అవార్డు Tsmsidc కి బెస్ట్ ఈ-హెల్త్ initiative award Rajasthan, Jaipur లో జరిగిన ELETS 2nd Annual health Care Sammit లో TSMSIDC కి అవార్డు ప్రదానం హెల్త్ కేర్ ఇండస్ట్రీ లో వివిధ విభాగాల్లో అత్యుత్తమ విధానాలు అవలంబించి నందుకు e-HMS కు ఈ అవార్డు

బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు

ఈ నెల 30వ తేదీ నుండి అక్టోబరు 9 వ తేదీ వరకు నిర్వహించే బ్రతుకమ్మ పండుగకు ఘనంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ​ శనివారం సచివాలయం లో బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశములో ఆయన మాట్లాడుతూ, పండుగ నిర్వహణకు రాష్ట్ర

మీడియా బాధ్యతగా వ్యవహరించాలి : సీఎం

హైదరాబాద్ : వర్షాలు, వరదల విషయంలో మీడియా బాధ్యతగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. సచివాలయంలో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో భిన్నమైన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ నెలలో సాధారణంగా 84 మి.మీ.ల వర్షపాతం ఉండాలి. కానీ 462 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.  1908 తర్వాత అత్యధికంగా కురిసిన వర్షపాతం. వర్షపాతం అధికంగా నమోదు కావడం వల్ల సమస్యలు వస్తాయి. కానీ భయంకరమైన

అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

హైదరాబాద్: స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈనెల 27న బాపూజీ జయంతి ఉత్సవాలను ఘంనగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇందిరా హయాంలో 1969లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ మొట్ట మొదటి సారిగా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఖ్యాతి

No Thumbnail

నిజాంపేట చెరువును పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ • గ్రామాల్లో పారిశుధ్ద్య లోపం లేకుండా చర్యలు తీసుకోవాలి • పంచాయతీరాజ్ సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలి • గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా చర్యలు తీసుకోవాలి • లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి • నిజాంపేట చెరువును పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు