Browse By

Daily Archives: September 18, 2016

IYF అడ్వైసరీ కమిటీ లో గౌరవ సభ్యత్వo

​​​​​​​​​తెలంగాణ సచివాలయం: ఇంటర్నేషనల్ యూత్ ఫెలౌషిప్ సంస్థ ని తెలంగాణ లో ప్రోత్సహిస్తున్నందుకు ఆ సంస్థ కి చెందిన సభ్యులు ఈరోజు మంత్రి పద్మారావు ని ఆయన చాంబర్ లో ఘనంగా సన్మానించారు. ​IYF సంస్థ స్థాపకుడు డా. ఒక్ సొ పార్క్ తరపున శ్రీ. డాంగ్ యీప్ కిమ్, రీజినల్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ యూత్ ఫెలౌషిప్ (ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ)

ఉగ్రదాడిలో ముగ్గురు జవానులు మృతి

జమ్మూ కశ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌ యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు సమాచారం. భద్రతా బలగాలే లక్ష్యంగా యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో ముగ్గురు జవానులు మృతిచెందగా, 18 మందికి గాయాలయ్యాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ♦ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రహోం

మాన్ హటన్ లో పేలుడు

న్యూయార్క్: అమెరికాలోని మాన్ హటన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో చెత్తకుండీలో విస్ఫోటనం సంభవించడంతో దాదాపు 25మంది గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోని తీసుకున్నారు. పేలుడు సంభవించిన ప్రాంతలోని చుట్టుపక్కల షాపులు, రెస్టారెంట్లను మూసివేయించి

నో ఐటమ్ సాంగ్స్…కాజల్‌

ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయనంటున్నారు నటి కాజల్‌ఆగర్వాల్. టాప్ హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్‌లో నటించడం అన్న సంస్కృతి తొలుత బాలీవుడ్‌లో మొదలై ఆ తరువాత దక్షిణాదికి పాకింది. ఇప్పుడిక్కడ అది సర్వసాధారణంగా మారింది. రెండు మూడు కాల్‌షీట్స్‌తో పాటను పూర్తి చేయడం, అందుకు సుమారు అర కోటికిపైగా పారితోషకం ముడుతుండడంతో టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సై అంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.