Browse By

Daily Archives: September 17, 2016

నయీమ్ కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దు : కోమటిరెడ్డి

కేసీఆర్‌పై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి⇒ ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికా ⇒ నయీమ్ కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దు గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో తన గురించి వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, అధికార టీఆర్‌ఎస్ పార్టీ కావాలనే తనతోపాటు తన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిపై తప్పుడు వార్తలు రాయిస్తోందని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 20ఏళ్లుగా రాజకీయ

నయీమ్ నాకు ఫ్రెండే..టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య.

తనను పోలీసులు టార్గెట్ చేశారని తెలుసుకున్న నయీమ్ కొంతమందితో కలసి ప్రభుత్వం ఎదుట లొంగిపోవాలని చూశాడని అన్నారు బీసీ సంఘాల నేత, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో మొదటి నుంచీ తనకు సంబంధాలున్నాయనీ, అవి ఆర్థిక పరమైనవి, బెదిరింపులు, కబ్జాలకు సంబంధించినవి కానేకాదన్నారు. నయీమ్‌తో ఆర్థిక వ్యవహారాల్లో తనకు లింకులుంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు. నయీమ్ బాధితులు.. సాయం కోసం