Browse By

Daily Archives: September 16, 2016

కార్పొరేట్ విద్యకు దిటుగా ప్రబుత్వ విద్య: మంత్రి జగదీష్ రెడ్డి

#తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే విద్యకు పునాది #ఎమెసేట్ – 3లో మెడిసిన్ సాదించిన విద్యార్దులకు అభినందనలు #విద్యరంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రోత్సాహనికి ఇదో నిదర్శనం – మంత్రి జగదీష్ రెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాటశాలలో విద్యనభ్యసించిన 77 మంది విద్యార్దులు ఇటీవల నిర్వహించిన ఎమ్సెట్ లో మెడిసిన్ సీట్లు సాధించడం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ సాధించిన విజయం అని

నగరంలో కుండపోత వర్షం

హైదరాబాద్: నగరంలో కుండపోత వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మెహిదీపట్నం, రేతిబౌలి, టోలిచౌకీలో రహదారులపై భారీగా వర్షపు నీరు చేరుకుంది. భారీ వర్షం ధాటికి ఖైరతాబాద్ నుంచి తాజ్‌బంజారా వరకు రోడ్లపై మోకాల్లోతు నీరు చేరింది. దీంతో నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, రవీంద్రభారతి, లక్డీకపూల్, ఇక్బాల్ మినార్, పంజాగుట్ట , సెక్రటేరియట్ పరిసర మార్గాల్లో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. 

నిమజ్జనోత్సవంపై కేసీఆర్ సంతోషం

హైదరాబాద్: వినాయక నిమజ్జనోత్సవం సజావుగా జరగడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. గణేష్ వేడుకపై సీఎం స్పందిస్తూ… వర్షాలు కురుస్తున్నప్పటికీ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారన్నారు. భారీ వర్షంలోను విధులు నిర్వర్తించిన అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు. భక్తులు కూడా పూర్తి క్రమశిక్షణతో అధికారులకు సహకరించారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం సకాలంలో జరగడం వల్ల మొత్తం కార్యక్రమం విజయవంతమైంది. అన్ని విధాలుగా

మంత్రి కేటీఆర్ విజన్‌కు మల్కానీ ధన్యవాదాలు

నమస్తే హైదరాబాద్:అవకాశాలను ముందుగానే అంచనావేసి, వాటిని వ్యూహాత్మకంగా అందుకోవడంలో రాష్ట్రం తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నది. ఆశించినరీతిలో ప్రయోజనాలను పొందుతూ వివిధ రంగాల ప్రముఖుల నుంచి తెలివైన తెలంగాణ అనే ప్రశంసలను చూరగొంటున్నది. అభివృద్ధి పథంలో మరింతగా దూసుకుపోయేందుకు దారులు వేసుకుంటున్నది. ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తున్న తీరు, పారదర్శకంగా వేగవంతంగా పనిచేస్తున్న విధానం ఫలితాలను ఇస్తున్నది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ పరిణామం అనుభవంలోకి