Browse By

Daily Archives: September 14, 2016

నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సెలవు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గురువారాన్ని ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. 14-09-2016

విశాఖపట్నంలో బ్రిక్స్ సమావేశం

విశాఖపట్నంలో బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఐదు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో 65 శాతం పట్టణాల నుంచే వస్తుంది. బ్రెజిల్‌లో 84 శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. జి-20లోని 5 బ్రిక్స్ దేశాలు చాలా

అక్కినేని వారింట పెళ్లి బాజాలు

కొద్దిరోజుల క్రితమే తన కుమారుల పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చారు నాగార్జున. దీంతో వచ్చే ఏడాది అక్కినేనివారింట పెళ్లి బాజాలు మ్రోగడం ఖాయమైపోయింది. ఇదిలావుండగా నాగచైతన్య, సమంతాల వివాహం ఎక్కడ జరుగుతుందనే విషయంలో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. తాను పుట్టిపెరిగిన చెన్నై నగరంలో పెళ్లి జరగాలని సమంతా కోరుకుంటోందని, అందుకు నాగార్జున కుటుంబ వర్గాలు కూడా అంగీకరించాయని చెబుతున్నారు.  నాగచైతన్యతో ప్రేమలో

సామ్రాజ్య విస్తరణకు సాధనంగా నయీం

నల్లగొండ జిల్లాకు చెందిన పొలిటికల్ బ్రదర్స్ గత ప్రభుత్వ హయాంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు నయీంను ప్రధాన సాధనంగా వాడుకున్నారని తెలుస్తున్నది. అమాయకులను, నిస్సహాయులను లొంగదీసుకోవడానికి, కొద్దిగా బలమున్నవారైతే బెదిరించి అందినకాడికి దోచుకునేందుకు నయీం సహకారం పొందారని సమాచారం… రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు నయీం ద్వారా పావులు కదిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  నయీం డైరీలో ఉన్న పేర్లు, వారి గురించి ఉన్న

నయీం కేసులో ఎంతటి వారికైనా చట్టప్రకారం శిక్షలు

నల్లగొండ: నయీం కేసులో ఎంతటి వారికైనా చట్టప్రకారం శిక్షలు తప్పవని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తమ పార్టీ అయినా, వేరే పార్టీ అయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రాజెక్టులపై ఆ పార్టీ లేనిపోని అపోహలు సృష్టిస్తోందని అన్నారు. కాగా, నయీం కేసులో యాదాద్రి