Browse By

Daily Archives: September 10, 2016

టీఎస్ ఎం ఎస్ ఐ డి సి కి స్కాచ్ అవార్డు

ఈ-హెచ్ ఎం ఎస్ పైలట్ ప్రాజెక్ట్ కి దక్కిన గౌరవం దేశంలోని టాప్ 100 ప్రాజెక్ట్స్ లో ఒకటిగా గుర్తింపు అభినందించిన మంత్రి లక్ష్మా రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఔషధ సేవలు, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక స్కాచ్ అవార్డు వచ్చింది. దేశం లో మొదటి సారిగా, ప్రయోగాత్మకంగా తెలంగాణాలో చేపట్టిన

పారాలింపిక్స్:  స్వ‌ర్ణం గెలిచిన తొలి భార‌తీయ హై జంప‌ర్‌

పారాలింపిక్స్ : హైజంప్‌లో తంగ‌వేలుకు స్వ‌ర్ణం రియో డి జెనిరో : పారాలింపిక్స్‌లో మ‌నోళ్లు స‌త్తా చాటారు. రియోలో జ‌రుగుతున్న క్రీడ‌ల్లో భార‌త అథ్లెట్ మ‌రియ‌ప్ప‌న్ తంగ‌వేలు చ‌రిత్ర సృష్టించాడు. హై జంప్ ఈవెంట్‌లో మ‌రియ‌ప్ప‌న్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో మ‌రో భార‌తీయుడు వ‌రుణ్ సింగ్ భాటి కూడా కాంస్యాన్ని చేజిక్కించుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో విక‌లాంగుల‌కు టీ-42

కేసీఆర్ ఉద్యమం వల్లే తెలంగాణ: వైఎస్ జగన్

నమస్తే హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. శాసనసభ సమావేశాల రెండోరోజున శుక్రవారం సభ ప్రారంభంకాగానే ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలంటూ స్పీకర్ పోడియాన్ని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు చుట్టుముట్టి సభాకార్యక్రమాలను అడ్డుకొన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎంత వారించినా చర్చ జరుపాల్సిందేనని పట్టుపట్టారు. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత ప్రత్యేకహోదాపై చర్చ ఉంటుందని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల