Browse By

Daily Archives: September 8, 2016

టెక్సాస్ లో కాల్పుల కలకలం

టెక్సాస్: పశ్చిమ టెక్సాస్ నగరమైన ఆల్ఫైన్ లో గుర్తు తెలియని వ్యక్తి గురువారం కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక హైస్కూల్ పై దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దుండగుడు పాఠశాలలో దాగి ఉండటంతో స్కూల్ ను మూసేసివుంచినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆల్పైన్ నగరంలోని మిగిలిన పాఠశాలలు సెలవు ప్రకటించాయి. హైస్కూల్ పరిసర ప్రాంతాలను అదుపులోకి

ప్రత్యేక హోదా లేదు ప్యాకేజీయే!

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. దాని స్థానంలో వెలుపలినుంచి మద్దతు అందించే ప్రాజెక్టుల ద్వారా ప్రత్యేక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలన్నీ దీని ద్వారా నెరవేరుతాయని

నయీమ్‌తో కలసి మంచిరెడ్డి అకృత్యాలు: మల్‌రెడ్డి

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కబ్జాలు, అకృత్యాలకు పాల్పడ్డారని.. దీనిపై విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డీజీపీని కోరారు. ఈ మేరకు బుధవారం డీజీపీ అనురాగ్‌శర్మను కలసి పలు పత్రాలను అందజేశారు. మంచిరెడ్డి ఏడేళ్లుగా నయీమ్‌తో సంబంధాలు కొనసాగిస్తూ దళిత, గిరిజన రైతులను బెదిరిం చారని… కోట్ల విలువైన

ఎన్టీఆర్‌తో కాజల్ ‘పక్కా లోకల్’ ఐటెంసాంగ్‌కి ఓ రేంజ్‌లో రెస్పాన్స్

కాజల్ అగర్వాల్ పనైపోయిందని టాలీవుడ్‌లో వార్తలు హంగామా చేస్తున్న సమయంలో ‘జనతాగ్యారేజ్’ ద్వారా ఫామ్‌లోకి వచ్చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘ఖైదీ నెంబరు 150’వ చిత్రంలో నటిస్తోంది. ఇదికాకుండా కోలీవుడ్‌లో రెండు ఫిల్మ్స్ చేస్తోంది. ఎన్టీఆర్‌తో కాజల్ ‘పక్కా లోకల్’ అనే ఐటెంసాంగ్‌కి మాస్ ఆడియన్స్ నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు జనతా‌గ్యారేజ్‌లో స్పెషల్‌గా కనిపించేందుకు