Browse By

Daily Archives: September 7, 2016

జియో సిమ్ కార్డు కావాలంటే డాక్యుమెంట్లు ?

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్‌లను ప్రకటించడంతో జియో సిమ్ కార్డుల కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారు. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై జైట్లీ ప్రకటన

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయమై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు బుధవారం రాత్రి కీలక ప్రకటన చేశారు. ఉదయం నుంచి కొనసాగిన హైడ్రామాకు ముగింపుగా ఏపీ హోదా ఇవ్వబోమని, అలాగని ప్రత్యేక ప్యాకేజీనీ ప్రకటించలేమని కేవలం ప్రత్యేక సహాయాన్ని మాత్రమే అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. తర్జనభర్జనల అనంతరం రాత్రి 11:00కు

గ్యాంగ్‌స్టర్ నయీం కిరాతకాలు

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కిరాతకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఘరానా హత్యలే కాదు, అత్యంత పాశవికంగా అత్యాచారాలు చేశాడన్న వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ కొందరు బాలికలు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధిత బాలికలను సాక్షులుగా పేర్కొంటూ పోలీసులు వాంగ్మూలాలు నమోదు చేశారు. నయీం తమను లైంగికంగా వేధించేవాడని బాధిత బాలికలు వాంగ్మూలంలో పేర్కొన్నారు. నయీం తమపై పలుమార్లు అత్యాచారం చేశాడని..ఆ తర్వాత

అమెరికాలో ‘టీన్యూస్’ & యోయో టీవీ ప్రారంభం

నమస్తే హైదరాబాద్: తెలంగాణ గుండెచప్పుడుగా ఉద్యమంలో పుట్టి, ఉద్యమంతో సాగి, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమి క పోషించిన ‘టీన్యూస్’ చానెల్ ప్రసారాలు అమెరికాలో ప్రారంభమయ్యాయి. న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో యోయో టీవీ సౌజన్యంతో అమెరికాలో టీన్యూస్ చానెల్ ప్రసారాలు మొదలయ్యాయి. కార్యక్షికమానికి రీడిఫ్ మెయిల్ సీఈవో రాజీవ్ బాంబ్రీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  కార్యక్షికమంలో వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌డ్డి, ఎమ్మెల్యే

ఎస్పారెస్పీ- బాల్కొండ సెగ్మెంట్ లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులు

RWS&S ఈ.ఎన్.సి బి.సురేందర్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఎస్పారెస్పీ- బాల్కొండ సెగ్మెంట్ లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. ముందుగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ నిర్మిస్తున్న జలాల్ పూర్ ఇంటెక్ వెల్ నిర్మాణ పనులను చూశారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ