Browse By

Daily Archives: September 4, 2016

డీకే అరుణ చేపట్టిన దీక్ష ఓ డ్రామా: జూపల్లి

జిల్లాల కోసం డీకే అరుణ చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ కోసం ఆమె ఎలాంటి ఉద్యమాలు చేయలేదని అన్నారు. గద్వాలను జిల్లా చేయాలని ప్రజలు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని జూపల్లి చెప్పారు. రాజకీయాల కోసం ఇప్పుడు జిల్లాల విభజన జరగడం లేదని, కేవలం పరిపాలన పరమైన సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాలను

వరుడే గాల్లోకి కాల్పులు!

హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ వివాహ బరాత్ కార్యక్రమంలో 10 రౌండ్ల కాల్పులు జరిపారు. రెండు రివాల్వర్‌లతో స్వయంగా వరుడే గాల్లోకి కాల్పులు జరిపి మరీ తన పెళ్లి సంబరాలు జరుపుకున్నాడు. పెళ్లి కొడుకు అలా గాల్లోకి కాల్పులు జరుపుతుండగా బంధువులు, స్నేహితులు కేరింతలు కొడుతూ ఉత్సాహపరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఫలక్‌నుమాలో చోటుచేసుకుంది. ఆత్మరక్షణ

ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ సదస్సు ‘ఆగస్ట్ ఫెస్ట్’

అద్భుత ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ – రాష్ట్రంలో పరిశోధనలకు ప్రాధాన్యం.. – ‘ఆగస్ట్ ఫెస్ట్’లో మంత్రి కేటీఆర్   తెలంగాణను స్టార్టప్‌ల రాష్ట్రంగానే కాకుండా అద్భుత ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ సదస్సు ‘ఆగస్ట్ ఫెస్ట్’ను మంత్రి శనివారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సదస్సులో

అమెరికా ప్రభుత్వ వ్యవసాయ రంగ విధి విధానాలు స్పూర్తిదాయకం

    అమెరికా ప్రభుత్వ వ్యవసాయ రంగ విధి విధానాలు, కార్యకలాపాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్పూర్తిదాయకం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.       శనివారం అమెరికా దేశం వాషింగ్టన్ డి. సి. పట్టణం లో అమెరికా ప్రభుత్వ వ్యవసాయ శాఖ, అమెరికా విత్తనాల సంస్థ (US Grain Council) అధికారులతో సమావేశమయ్యారు. ఈ